తారక్ మూవీలో ఆనాటి అందాలతార.. ఎవరా హీరోయిన్ అంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

 Vijayashanthi On Jr Ntr-koratala Siva Film, Jr Ntr , Koratala Siva , Ntr30 , You-TeluguStop.com

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్ళలేదు.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై అంచనాలను పెంచేసాడు.

దీంతో ఫ్యాన్స్ వెయిటింగ్ మరింత ఎక్కువ అయ్యింది.కానీ వీరి ఎదురు చూపులు ఫలించడం లేదు.

కొరటాల అనుకున్న సమయానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోతున్నారు.దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

మరి ఎన్టీఆర్ 30వ సినిమా లాంచింగ్ ఎప్పుడు అవుతుందో పక్కన పెడితే ఈ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.తాజాగా మరో బజ్ బయటకు వచ్చింది.

Telugu Jr Ntr, Koratala Siva, Ntr, Vijayashanthi, Vijayashanthijr, Young Tiger N

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలనాటి అందాల తార విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.ఈమె పాత్ర కూడా రివీల్ అయ్యింది.ఎన్టీఆర్ కు అత్త పాత్రలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఈమె నటించ బోతుంది అని ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఈమె పాత్రకు సంబందించిన సీక్రెట్ రివీల్ అవుతుంది అని ప్రచారం జరుగుతుంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube