భవానీతో సేతుపతి వార్.. మాస్టర్ ప్లాన్ అదిరింది

తమిళ స్టార్ హీరో విజయ్ గతకొంత కాలంగా వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు.ఇప్పటికే అదిరింది, బిగిల్ వంటి సినిమాలతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.

 Vijay Role In Master Movie, Vijay, Master, Vijay Sethupathi, Lokesh Kanagaraj-TeluguStop.com

ఇక తాజాగా మాస్టర్ అనే మరో పవర్‌ఫుల్ కమర్షియల్ సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించి ఓ వార్త తాజాగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది.ఒకటి కాలేజీ ప్రొఫెసర్‌గా నటిస్తుండగా మరో పాత్ర గ్యాంగ్‌స్టర్ అని తెలుస్తోంది.

ఈ పాత్ర పేరు భవానీ అని, గ్యాంగ్‌స్టర్ భవానీ అంటేనే జనాలు హడలిపోతారని చిత్ర యూనిట్ భావిస్తోంది.అందుకే ఆ పాత్రకు భవానీ అనే పేరు పెట్టారట.

ఇక ఈ గ్యాంగ్‌స్టర్ పాత్రతో విజయ్ సేతుపతి జరిపే యుద్ధం కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

మొత్తానికి మరోసారి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీతో విజయ్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తు్న్నాడు.

ఇక ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube