అభిమాని చెప్పులు తాకిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?  

Thalapathy Vijay Bends Down and Hands Over Fan\'s Slipper, SPB Funeral, Viral Video, Vijay Gives fan Slipper, Police,Star Hero - Telugu Fan Slipper, Hero Vijay, Internet, Police, Spb Funeral, Star Hero, Thalapathy Vijay Bends Down And Hands Over Fan\\'s Slipper, Vijay Gives Fan Slipper, Viral Video

స్టార్ హీరో అంటే సినిమాల్లోనే కాదు బయటకు వచ్చినప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలని అభిమానులను చీడపురుగులను చూసినట్టు చూసేవారు ఎంతోమంది ఉన్నారు.అభిమానుల విలువ తెలియక అతి చేసే హీరోలు మరెంతోమంది.

TeluguStop.com - Vijay Pick Up Fan Slipper Video Viral In Internet

ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో హీరోలుగా ఎదుగుతున్న హీరోలు కూడా అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చేనందుకు కూడా ఆలోచిస్తారు.కానీ ఓ స్టార్ హీరో మాత్రం తనను చూడటానికి వచ్చిన అభిమాని చెప్పులను చేతులతో తాకాడు.

ఆశ్చర్యంగా ఉంది కదా! నిజంగానే ఓ స్టార్ హీరో అభిమానికి చెప్పును అందించాడు.అతడు ఎవరో కాదు తమిళ్ స్టార్ విజయ్ దళపతి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.శుక్రవారం నాడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం తుదిశ్వాస విడిచి వెళ్లిపోయారు.అయితే నిన్న శనివారం అయన అంత్యక్రియలు జరిగాయ్.ఈ కార్యక్రమానికి హాజరైన హీరో విజయ్ తిరిగి వెళ్తున్న సమయంలో అతన్ని కలవడానికి అభిమానులు భారీస్థాయిలో గుమిగూడారు.
కరోనా వైరస్ ఉందన్న విషయాన్నీ కూడా లెక్క చెయ్యకుండా వారు అంత విజయ్ ని కలిసేందుకు ప్రయత్నించారు.దీంతో అక్కడే ఉన్న పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు.

TeluguStop.com - అభిమాని చెప్పులు తాకిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఆ సమయంలో ఓ అభిమాని తన చెప్పులను అక్కడ జారవిడుచుకొని వెళ్ళిపోయాడు.అయితే పోలీసులు హీరో విజయ్ ని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులు ఎంత చెప్పిన వినకుండా ఆ అభిమాని చెప్పును తీసి అతడికి అందించాడు.

ఇక ఈ సంఘటనను అక్కడ ఉన్న ఎంతోమంది వీడియో తియ్యగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.ఓ స్టార్ హీరో ఇలా రియాక్ట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తుంది.

ఈ వీడియో చూసిన అభిమానులు అంత వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా సింప్లిసిటీకి మరో పేరు విజయ్ దళపతి.

#VijayGives #Hero Vijay #Police #Fan Slipper #ThalapathyVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Pick Up Fan Slipper Video Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..