అలా ఐతే ఇండియా వస్తా అన్న మాల్య

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్య ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదన పంపారు.తాను ఇండియాకు వస్తానని, బకాయి పడ్డ అప్పులు చెల్లిస్తానని అంటూనే ఒక మెలిక పెట్టారు.

 Vijay Mallya Ready To Return To India If Safety-TeluguStop.com

తనను అరెస్టు చేయనని హామీ ఇస్తేనే ఇండియాకు వస్తానని స్పష్టం చేశారు.ఈ షరతుకు కట్టుబడితే తాను స్వదేశానికి వచ్చిన వెంటనే బ్యాంకులకు బకాయి పడిన రుణాలు చెల్లించి పారేస్తానని చెప్పారు.

మాల్యాను ఎలాగైనా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని బల్ల గుద్ది చెబుతున్న ప్రభుత్వానికి మాల్యానే షరతులు పెడుతూ ఇరుకున పడేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube