ఈడీ ముందుకు హీరో విజయ్ దేవరకొండ

సినీ హీరో విజయ్ దేవరకొండ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారని తెలుస్తోంది.లైగర్ సినిమా లావాదేవీలపై విజయ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

 Vijay Deverakonda Is The Hero Ahead Of Ed-TeluguStop.com

గతంలో లైగర్ మూవీ ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడీ అధికారులు విచారించారు.విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube