విజయ్ దేవరకొండ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

సినిమా పరిశ్రమలో నటుడిగా స్థిర పడాలని ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది.కాని అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు.

 Vijay Deverakonda Education College Details-TeluguStop.com

అయితే నటుడిగా అవకాశం రావాలంటే చాలా కష్టం.ఎందుకంటే సినీ నేపథ్యం ఉన్న వారికే సినీ పరిశ్రమలో అవకాశాలు వస్తాయనే అపోహ ఉంది.

కాని ఆ అపోహలను పటాపంచలు చేస్తూ ఎంతో మంది ఎటువంటి సినీ నేపథ్యం లేని నటులు సూపర్ స్టార్ లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు.అటువంటి కోవకే వస్తాడు హీరో విజయ్ దేవరకొండ.

 Vijay Deverakonda Education College Details-విజయ్ దేవరకొండ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో చిన్న పాత్రతో మెరిసినా నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో  నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, సందీప్ వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు.

ఆ తరువాత చేసిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో విజయ్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.ఇక ఇప్పుడు ఈ జనరేషన్ కు  యూత్ ఐకాన్ గా మారిపోయాడు.

ఇప్పుడు విజయ్ దేవరకొండను ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు.విజయ్ గురించి ప్రతి విషయం తెలుసుకోవాలని అనుకుంటారు.

అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చదువుకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.విజయ్ దేవరకొండ  భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బీకాం చదువుకున్నాడు.

#HeroVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు