విజయ్ దేవరకొండ బర్త్ డే సర్ప్రైజ్ అదేనట!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండఅర్జున్ రెడ్డి సినిమా తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వరుస అవకాశాలతో తన ఖాతా నింపుకుంటున్నాడు‌.ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో బిజీగా ఉన్నాడు.

 Vijay Devarakondas New Film Liger Teaser May Relase His Birthday-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు విజయ్.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

 Vijay Devarakondas New Film Liger Teaser May Relase His Birthday-విజయ్ దేవరకొండ బర్త్ డే సర్ప్రైజ్ అదేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్, టాలీవుడ్ నటి చార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా ను రూపొందిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సినీ బృందం ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉంటె ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉందని తెలుస్తుంది.

Telugu Birthday, Liger Teaser Release, Tollywood, Vijay Devarakonda-Movie

ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.అంతేకాకుండా ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నటించినట్లు కూడా సమాచారం అందింది.ఇదిలా ఉంటే ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.ఇక ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.దీని కోసం ప్రత్యేక శిక్షణ లు కూడా తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

#Birthday #LigerTeaser

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు