ఫొటోటాక్‌ : ఇదేం లుక్‌.. ఇదేం ఫోజ్‌ రా బాబు  

Vijay Devarakonda Photo Talk-vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ.ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్‌.

Vijay Devarakonda Photo Talk-vijay Devarakonda Telugu Tollywood Movie Cinema Film Latest News Vijay Devarakonda Photo Talk-vijay-Vijay Devarakonda Photo Talk-Vijay

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మనోడికి మంచి పేరు దక్కింది.బాలీవుడ్‌లో కూడా ఈయన నటించే ఛాన్స్‌ దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్‌ ట్రెండ్‌కు ఐకాన్‌గా కనిపిస్తూ ఉంటాడు.ట్రెండ్‌ సెట్టర్‌గా కూడా విజయ్‌ దేవరకొండకు మంచి పేరు వచ్చింది.

కాని ఆ పేరును మనోడు పాడు చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.రాను రాను మంచి పేరును కాస్త చెడ్డ పేరుగా మార్చేసుకుంటున్నాడు.

స్టైల్‌ పేరుతో ఆమద్య పూర్తిగా తెల్లటి డ్రస్‌ వేసుకుని అభిమానులకు పిచెక్కించిన బాబోయ్‌ అనిపించిన విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత కూడా ఏదో ఒక సందర్బంగా ఏంట్రా బాబు ఈ లుక్‌ అన్నట్లుగా చేస్తున్నాడు.తాజాగా చింపిరి జట్టు వేసుకుని గడ్డం లేకుండా పింక్‌ బ్లేజర్‌ వేసుకుని రెడీ అయ్యాడు.

అయితే సూట్‌ వేసుకుంటే కాస్త హుందాగా ఉండాలి.కాని మన రౌడీ స్టార్‌ మాత్రం ఆ లుక్‌ తో చాలా అన్‌ ప్రాపర్‌గా కూర్చున్నాడు.

అతడి సిట్టింగ్‌ స్టైల్‌ మరీ దారుణంగా ఉంది.ఈ లుక్‌పై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.

.

తాజా వార్తలు