రౌడీ9 టైటిల్‌ ఎప్పుడంటే?  

Vijay Devarakonda Next Movie Tittle Announce In Tomorrow 11 Am-geetha Govindham,vijay 9th Movie Tittle,vijay Devarakonda

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతాగోవిందం’ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’తో కాస్త నిరాశపర్చాడు.అయినా కూడా ఈ రౌడీస్టార్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదని చెప్పవచ్చు.

Vijay Devarakonda Next Movie Tittle Announce In Tomorrow 11 Am-Geetha Govindham Vijay 9th

ప్రస్తుతం విజయ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.అందుకు సంబంధించిన షూటింగ్‌ అప్డేట్స్‌ ఎక్కువగా బయటకు రావడం లేదు.

దాంతో క్రాంతి మాధవ్‌, విజయ్‌ల చిత్రం ఉందా? అటకెకిక్కందా? అని అభిమానులకు నానా సందేహాలు నెలకొంటున్నాయి.

Vijay Devarakonda Next Movie Tittle Announce In Tomorrow 11 Am-Geetha Govindham Vijay 9th

ఆ సందేహాలకు పుల్‌స్టాప్‌ పెట్టే అప్డేట్‌ వచ్చింది.విజయ్‌ నటిస్తున్న తొమ్మిదో సినిమా టైటిల్‌ను ఖరారు చేయడానికి ముహుర్తం ఫిక్స్‌ చేశారు.సెప్టెంబర్‌ 17 ఉదయం 11 గంటలకు విజయ్‌ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు.

దాంతో రౌడీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.టైటిల్‌తోనే విజయ్‌ సగం పబ్లిసిటీ చేస్తాడు కాబట్టి టైటిల్‌ ఏంటా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్‌ సరసన రాశిఖన్నా రొమాన్స్‌ చేయనుంది.

తాజా వార్తలు

Vijay Devarakonda Next Movie Tittle Announce In Tomorrow 11 Am-geetha Govindham,vijay 9th Movie Tittle,vijay Devarakonda Related....