'లైగర్‌' విషయంలో చిన్న లీక్ ఇచ్చిన పూరి.. రౌడీ ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషీనా?- Vijay Devarakonda Movie Liger Release Date Leaked

vijay devarakonda movie liger release date leaked , ananya pande, charme kour, liger, puri jagannath, telugu flim news, vijay devarakonda - Telugu Ananya Pande, Charmee Kour, Liger, Puri Jaganadh, Telugu Film News, Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా విడుదల కోసం రౌడీ ఫ్యాన్స్‌ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ ఎత్తున అంచనాలున్న లైగర్‌ సినిమా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ వచ్చింది.

 Vijay Devarakonda Movie Liger Release Date Leaked-TeluguStop.com

కనుక సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది.భారీ అంచనాలున్న లైగర్‌ సినిమా షూటింగ్ ను ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేశాడు.

కనుక సినిమా విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.కరోనా కారణంగా మార్చి నుండి సినిమా షూటింగ్ జరపడం లేదు.

 Vijay Devarakonda Movie Liger Release Date Leaked-లైగర్‌’ విషయంలో చిన్న లీక్ ఇచ్చిన పూరి.. రౌడీ ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషీనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా భయం ఇంకా ఉన్న కారణంగా షూటింగ్‌ చేయడం లేదు అంటున్నారు.త్వరలోనే షూటింగ్ ను పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇక ఈ సినిమా కు సంబంధించిన చిన్న లీక్ ను కూడా యూనిట్ సభ్యులు ఇస్తున్నారు.

లైగర్ సినిమా ను జులై రెండవ లేదా మూడవ వారంలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలోనే సినిమాను పునః ప్రారంభించి జూన్‌ వరకు షూటింగ్‌ ను పూర్తి చేస్తాడట.

ఆ తర్వాత వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఆగస్టులో పెద్ద సినిమాలు ఉన్న కారణంగా జులై మొదటి రెండు వారాల్లో పెట్టాలని భావిస్తున్నారు.

జులై నెలలో అనుకున్న దర్శకుడు త్వరలోనే కొత్త సినిమా కూడా పట్టాలెక్కించే విషయమై చర్చలు జరుపుతున్నాడట. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో సినిమా కనుక ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని అంటున్నారు.లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అయిన అనన్య పాండే ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది.ఇది రౌడీ స్టార్‌ మొదటి పాన్ ఇండియా మూవీ.

కనుక ఈ సినిమా ఎలా ఉందనేది అందరిలో ఉత్కంఠతను కలిగిస్తుంది.

#Puri Jaganadh #Ananya Pande #Charmee Kour #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు