విజయ్ దేవరకొండ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నట్లేనా  

రిలీజ్ కి రెడీ అయిన విజయ్ దేవరకొండ మూవీ .

Vijay Devarakonda Movie Dear Comrade Movie Ready To Release-

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలకి మంచి లాభాలు తీసుకొచ్చే అతి కొద్ది మంది హీరోల జాబితాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడని చెప్పాలి.50 కోట్ల హీరోగా టాలీవుడ్ లో నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ యువ హీరో.ప్రస్తుతం భరత్ కమ్ము దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ మూవీలో లో నటిస్తున్న సంగతి తెలిసిందే..

Vijay Devarakonda Movie Dear Comrade Movie Ready To Release--Vijay Devarakonda Movie Dear Comrade Ready To Release-

ఇదిలా ఉంటే ఈ సినిమా మా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అందర్నీ ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో లో హిట్ కాంబినేషన్ గా తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.జూలై 26న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది.ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ ఈ నేపథ్యంలో లో స్టార్ హీరోల మాదిరిగానే రిలీజ్ డేట్ కౌంట్డౌన్ స్టార్ట్ చేసి విజయ్ ఫాన్స్ కాస్త ఉత్సాహాన్ని నింపింది.

ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ అనే మాట ఎప్పుడు వినిపిస్తుంది.యూత్ కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యువతరాన్ని ఆకట్టుకునే గ్యారెంటీ అని టాలీవుడ్ లో లో చెప్పుకుంటున్నారు.