రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ బ్యూటీ.. మరీ ఈ స్థాయిలోనా?

ఇప్పటికే డేర్ డాషింగ్ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తన సినిమాలతో తెలుగు కుర్రకారును ఉర్రూతలూగింగించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు విజయ్.

 Vijay Devarakonda, Tollywood, Ananya Pandey, Bikini Pic,instagram,social Media-TeluguStop.com

బోల్డ్ క్యారెక్టర్స్ అంటేనే గుర్తొచ్చేలా విజయ్ ఒక ముద్ర వేసుకున్నాడు.

అంతే కాకుండా రొమాన్స్ సినిమాల్లో చేసేందుకు అయానెప్పుడు ముందే ఉంటాడని టాక్.

ఇక అర్దనగ్నంగా సినిమాలో కనిపించడం అనేది పరిపాటిగా వస్తూనే ఉంది.అలా విజయ్ దేవరకొండ … తన నటన, లుక్స్, అప్పీయరెన్స్‌తో యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

Telugu Ananya Pandey, Bikini, Tollywood-Movie

ఇకపోతే కరోనా అందరి జీవితాలను చిన్నాభిన్నం చేసింది.సామాన్యుని నుంచి కోటీశ్వరుడి వరకు ఏదో ఒక విధంగా ఇబ్బందిని ఎదుర్కొన్న వారే.అదే విధంగా… ఆ ప్రభావం చిత్ర పరిశ్రమపైనా తీవ్రంగా చూపించింది.దాని వల్ల ఎన్నో సినిమాలు కేవలం ఓటిటిలకే పరిమితం అయ్యాయి.ప్రస్తుతం విజయ్ స్పీడుకు కూడా కరోనా బ్రేకులు వేసింది.లేదంటే ఇప్పటికే ప్యాన్ ఇండియా స్థాయిలో విజయ్ పేరు వినిపించేది.

ఇక పోతే … పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతోన్న లైగర్ ప్రాజెక్ట్‌ను ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న ఈ సినిమాలో రొమాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది.

రొమాన్స్ కూడా చేసింది.ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కించిన సీన్స్, వాటికి సంబంధించిన స్టిల్స్ ఇది వరకే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేశాయి.

ఇక ఈ భామ సామజిక మాధ్యమాల్లో చేసే అందాల విందుకు నెటిజన్లు పడిపోతుంటారు. బికినీలో అనన్య చేసే అందాల ఆరబోతకు పిక్స్ నెట్టింట్లో హీటెక్కిపోతూ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube