రౌడీ సీజన్ 2022.. క్రేజీ వీడియో..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా తన రౌడీ బ్రాండ్ బిజినెస్ ని కూడా ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.అనతికాలంలోనే టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా రౌడీ అనే క్లాత్ బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేసిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా 2022 కొత్త సీజన్ కి ఆహ్వానం పలికాడు.

 Vijay Devarakonda Liger 2022 Season Start Twitter Video, Vijay Devarakonda,  Lig-TeluguStop.com

లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ లో రౌడీ సీజన్ 2022 అంటూ తన బ్రాండ్ వీడియోని రిలీజ్ చేశాడు.ఎవర్ గ్రీన్ స్టైలిష్ లుక్ తో రౌడీ స్టార్ అదరగొట్టాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.

ఓ పక్క సినిమాలతో పాటుగ రౌడీ హీరో తన బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.లైగర్ తర్వాత శివ నిర్వాణ, సుకుమార్ డైరక్షన్ లో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు విజయ్ దేవరకొండ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube