వైరల్ వీడియో.. ఆ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలతో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.

 Vijay Devarakonda Is The Brand Ambassador For The-TeluguStop.com

థియేటర్ ఆర్టిస్ట్ నుండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న క్రికెటర్ పాత్రలో నటించిన విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని పాత్రతో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.అయితే ఇక విజయ్ వెనక్కి చూసుకునే అవకాశం రాలేదు.

ఇక ఇప్పుడు విజయ్ ఒక సూపర్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే.

 Vijay Devarakonda Is The Brand Ambassador For The-వైరల్ వీడియో.. ఆ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇటు సినిమాలు చేస్తూ ఇటు బ్రాండ్ అంబాసిడర్ గా పలు బ్రాండ్ లకు విజయ్ వ్యవహరిస్తున్నాడు.అయితే విజయ్ ఖాతాలోకి మరో బ్రాండ్ చేరింది.

లఘు వీడియో ఎంటర్ టైన్ మెంట్ యాప్ మోజ్ సరికొత్త అప్షన్ స్వైప్ అప్ విత్ మోజ్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించగా బాలీవుడ్ నటి అనన్య కూడా మోజోకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరించనుంది.

#VijayDevarkonda #ActorVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు