మరో బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ... అదేంటంటే?

విజయ్ దేవరకొండ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు.

 Vijay Devarakonda Into Another Business Is That So Arjun Reddy, Actor Arjun Redd-TeluguStop.com

పెళ్లి చూపులు సినిమా సూపర్ హిట్ తో ఒక్కసారిగా విజయ్ వెలుగులోకి వచ్చాడు.ఇక అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్, తరువాత వేరే సినిమాలు చేసినా గీతాగోవిందంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఇక సూపర్ స్టార్ గా మారిపోయాడు.

అయితే తరచూ హీరోయిన్ లు అనుసరించే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే విధానాన్ని హీరోలలో మొట్ట మొదటిగా అమలు చేసింది విజయ్ దేవరకొండ అని చెప్పవచ్చు.రౌడీ బ్రాండ్ దుస్తులతో వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇక ఆ రౌడీ బ్రాండ్ దుస్తులకు ఎంత డిమాండ్ ఉందో మనం చూసుకోవచ్చు.అయితే త్వరలో విజయ్ దేవరకొండ మరో వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.త్వరలో మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు సమాచారం.

త్వరలో ఏషియన్ సినిమాలతో కలిసి తన స్వంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో ఈ మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube