రౌడీ హీరోపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?  

Vijay Devarakonda Does Not Respond On Tfi Workers - Telugu Corona Crisis Charity, Corona Virus, Tfi Workers, Vijay Devarakonda

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తు్న్న కరోనా వైరస్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఈ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

 Vijay Devarakonda Does Not Respond On Tfi Workers

నిరుపేద రోజూవారీ కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించినా ప్రజల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు.

ఇక సినీ రంగానికి చెందిన పేద కార్మికులు కూడా లాక్‌డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయంలో వారికి ఆసరగా నిలిచేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ కలిసి ముందుకొచ్చారు.

రౌడీ హీరోపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే స్టార్ హీరోలు తమవంతు సాయం చేసేందుకు ముందుకు రాగా, కొందరు క్రేజ్ ఉన్న హీరోలు మాత్రం పత్తా లేకుండా పోయారు.ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.

ఇప్పటి వరకు తెలుగు సినీ కార్మికుల విషయంలో ఆయన ఎలాంటి విధంగా స్పందిచకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడూ ఏదో ఓ విషయంతో వార్తల్లో నిలిచే ఈ హీరో, ఇలాంటి విపత్కర సమయంలో టాలీవుడ్ హీరోలతో కలిసి ముందుకు రాకపోవడం తమను నిరాశకు గురిచేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరి ఇప్పటికైనా ఈ హీరో ముందుకు వస్తాడా లేడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda Does Not Respond On Tfi Workers Related Telugu News,Photos/Pics,Images..