విజయ్‌, సుకుమార్‌ మూవీ నిర్మాత గురించి ఇంట్రెస్టింగ్‌ విషయం  

vijay devarakonda and sukumar movie producer kedar selagamsetty, Vijay Devarakonda , Sukumar - Vijay Deverakonda, producer Kedar Selagamsetty, Falcon Creations banner - Telugu Allu Arjun, Falcon Creations Banner, Producer Kedar, Producer Kedar Selagamsetty, Pushpa, Sukumar, Sukumar - Vijay Deverakonda, Telugu News, Vijay Devarakonda, Vijay Devarakonda And Sukumar Movie Producer Kedar Selagamsetty

అల్లు అర్జున్‌ తో పుష్ప సినిమాను చేస్తున్న దర్శకుడు సుకుమార్‌ హఠాత్తుగా విజయ్‌ దేవరకొండతో సినిమాను ప్రకటించాడు.వీరిద్దరి కాంబో మూవీని ఎవరు ఊహించలేదు.ఖచ్చితంగా వీరిది అద్బుతమైన కాంబో అంటూ ప్రేక్షకులు అప్పుడే సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.2021లో షూటింగ్‌ ప్రారంభం అయ్యి, 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.వీరిద్దరి కాంబో సినిమాను నిర్మించబోతున్నదని కేదార్‌ సెలగంశెట్టి.ఈయన అల్లు అర్జున్‌కు ఆప్త మిత్రుడు.సుకుమార్ ను మరియు విజయ్ దేవరకొండను ఒప్పించి వారిద్దరి డేట్లను కేదార్‌కు ఇప్పించింది బన్నీనే అంటూ వార్తలు వస్తున్నాయి.

TeluguStop.com - Vijay Devarakonda And Sukumar Movie Producer Kedar Selagamsetty

ఇక సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సాదారణంగా అయితే కొంత మొత్తంను అడ్వాన్స్‌ గా ఇస్తారు.

కాని వారిద్దరికి నిర్మాత కేదార్‌ మాత్రం ఫుల్‌ ఫేమెంట్‌ ఇచ్చేశాడట.బడ్జెట్‌ విషయంలో సుకుమార్‌ కు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చాడట.ఎంత బడ్జెట్‌ అయినా ఓకే అన్నట్లుగా చెప్పాడట.ఒక మంచి సినిమాను నాకు ఇవ్వండి అంటూ కేదార్‌ సుకుమార్‌తో అన్నాడట.

TeluguStop.com - విజయ్‌, సుకుమార్‌ మూవీ నిర్మాత గురించి ఇంట్రెస్టింగ్‌ విషయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇద్దరు కూడా పూర్తి పారితోషికంను తీసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.సినిమాల విడుదల సమయం వరకు కూడా పారితోషికాల విషయంలో హీరోలను మరియు దర్శకులను కొందరు నిర్మాతలు ఇబ్బంది పెడుతూ ఉంటారు.

కాని కేదార్‌ మాత్రం అలా కాకుండా ముందే ఇవ్వడం కొత్త చర్చకు దారి తీస్తుంది.విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న ఫైటర్‌ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.

విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ ఎలాంటి కథను తీసుకుని సినిమా చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పుష్ప సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం ఈ సినిమా పట్టాలెక్కనుంది.

#ProducerKedar #Sukumar- #Sukumar #Allu Arjun #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda And Sukumar Movie Producer Kedar Selagamsetty Related Telugu News,Photos/Pics,Images..