ఈ సెన్సేషనల్ కాంబో హ్యాట్రిక్ కోసం సిద్ధం అవుతుందా?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘జనగణమన’. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా విజయ్ తో చేయబోతున్నట్టు ప్రకటించారు.

 Vijay Devarakonda And Puri Jagannadh Ready For Hattrick Details, Janaganamana, Vijay Devarakonda, Jgm, Director Puri Jagannath, Vijay Devara Konda Pui Hat Trick Movie, Pooja Hegde, Khushi Movie, Liger, Samantha-TeluguStop.com

ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కింది.

 Vijay Devarakonda And Puri Jagannadh Ready For Hattrick Details, Janaganamana, Vijay Devarakonda, JGM, Director Puri Jagannath, Vijay Devara Konda Pui Hat Trick Movie, Pooja Hegde, Khushi Movie, Liger, Samantha-ఈ సెన్సేషనల్ కాంబో హ్యాట్రిక్ కోసం సిద్ధం అవుతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కాకుండానే జనగణమన స్టార్ట్ చేసారు.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.

Telugu Puri Jagannath, Janaganamana, Khushi, Liger, Pooja Hegde, Samantha, Vijaydevara-Movie

ఇప్పటికే ఈమె ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు.మరి ఇప్పటికే స్టార్ట్ అయినా రెండు సినిమాల్లో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవ్వగా.మరొక సినిమా సెట్స్ మీదకు వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

Telugu Puri Jagannath, Janaganamana, Khushi, Liger, Pooja Hegde, Samantha, Vijaydevara-Movie

ఇలా వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు తెరకెక్కుతుండగానే.మరొక సినిమా కూడా తెరకెక్కనుందని తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ వార్త ప్రకారం.

సెన్సేషనల్ క్రేజీ కాంబో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధం అయినట్టుగా టాక్.ప్రెసెంట్ విజయ్ జనగణమన సినిమాతో పాటు ఖుషి సినిమా కూడా చేస్తున్నాడు.

వీటి తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ బయటకు వచ్చింది.మరి చూడాలి ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా ఉంటుందో లేదో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube