విజయ డైరీ చైర్మెన్ పదవి కోసం భూమా ఎస్‌వి ఫ్యామిలీ ఢీ అంటే ఢీ  

Vijay Dairy Elections In Kurnool, bhuma akhila priya, bhuma narayana reddy, sv jagan mohan reddy, vijaya dairy - Telugu Bhuma Akhila Priya, Bhuma Narayana Reddy, Svjagan Mohan Reddy, Vijay Dairy

విజయ డైరీ కి చైర్మెన్ పదవి భూమా కుటుంబం కు వారసత్వంగా వస్తుంది.ఎప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నారు.

TeluguStop.com - Vijay Dairy Elections In Kurnool

కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి రావడంతో చైర్మెన్ పదవి కి ఓటింగ్ జరగాలని జగన్ ఆదేశాలను జారీ చేశాడు.అందుకే భూమా ఫ్యామిలీ ఈసారి ఎన్నికను ఎదుర్కోవలిసి వస్తుంది.

ప్రస్తుతం భూమా నాగి రెడ్డి తమ్ముడు నారాయణ రెడ్డి చైర్మెన్ గా భాద్యతలను నిర్వహిస్తున్నాడు.గత 25 ఎండ్లుగా ఆయనే ఆ పదవిని అనుభవిస్తున్నాడు.

TeluguStop.com - విజయ డైరీ చైర్మెన్ పదవి కోసం భూమా ఎస్‌వి ఫ్యామిలీ ఢీ అంటే ఢీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఆ సీట్ కోసం ఎన్నికల జరుగుతుండటంతో టి‌డి‌పి మాజీ మంత్రి అఖిల ప్రియ ఆ ఎన్నికలను సవాల్ గా తీసుకొనున్నారు.

వైసీపీ నుండి అఖిల ప్రియ మేనమామ ఎస్‌వి జగన్ మోహన్ రెడ్డి ఆ పదవిపై ఆశ పెట్టుకున్నాడు.

ఒకే కుటుంబం నుండి ఇరువురు పోటీ పడటంతో నంధ్యాల రాజకీయం ఉత్కంట నెలకొన్నది.ఎస్‌వి జగన్ మోహన్ రెడ్డి విజయ్ డైరీ లో ఎన్నో అవకతవకులు జరిగాయని ఆరోపిస్తున్నాడు.

నారాయణ రెడ్డి హయాంలో ఎన్నో మోసాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నాడు.అటు 25 ఏండ్లుగా చైర్మెన్ గా కొనసాగుతున్న నారాయణ రెడ్డి కూడా ప్రెస్టీజియస్ గా తీసుకోబోతున్నాడు.

ఏడాదికి 140 కోట్ల టర్నోవర్ చేసే విజయ డైరీ కోసం సొంత కుటుంబంలోనే గట్టిపోటీ నెలకొనబోతుంది.మరి భూమా అఖిల ప్రియ కూడా తన చిన్నాన కోసం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

#SVJaganMohan #Vijay Dairy #BhumaNarayana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు