విజయ్ 'బిగిల్' విడుదల తేది ఖరారు

తమిళ దర్శకుడు అట్లి మరియు విజయ్ కాంబినేషన్ లో తెరక్కేకిన చిత్రం ‘బిగిల్’ ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార కథానాయకగా నటించింది.ఇటివల విడుదలైన బిగిల్ ట్రైలర్ కు తమిళనాట విజయ్ ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు లభించింది.

 Vijay Bigil Release Date Fix-TeluguStop.com

ఈ చిత్రంలో విజయ్ ఓ విభినమైన రెండు పాత్రలో నటించాడు.

Telugu Bigiltrailer, Nayanatara, Telugu Vijil, Vijay, Vijay Atlee, Vijay Bigil F

  ఒక్కటి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రాజప్పా, మరొక్కటి ఫుట్ బాల్ ప్లేయర్ గాను ఓ ఫుట్ బాల్ కోచ్ గా మైఖేల్ అనే పాత్రలో విజయ్ నటించాడు.ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ఇటివల ప్రకటించారు.ఈ చిత్రంను తమిళనాడులో దీవాలి కానుకగా అక్కడి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అదేవిధంగా తెలుగులోనూ విజిల్ అనే పేరుతో డబ్బ్ చేసి దీపావళి కి విడుదల చేస్తున్నారు.

విజిల్ పేరుతో విడుదలైన ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకులనుండి, మంచి రెస్పాన్సు లభించింది.

అట్లి మరియు విజయ్ కాంబినేషన్ లో ఇంతకుముందు తెరి, మెర్సల్, అనే సూపర్ హిట్ట్ చిత్రాలు వచ్చాయి.ఇప్పుడు మరో హట్రిక్ కు సిద్దం అవుతుండటంతో తమిళ,తెలుగునాట ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube