HMDA Office : హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు..!!

హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాలయంలో( HMDA office ) విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.అమీర్ పేటలోని హెచ్ఎండీఏ కార్యాయలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

 Vigilance Searches At Hmda Office-TeluguStop.com

హెచ్ఎండీఏలోని అవకతవకలపై వివరాలు సేకరించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Former director Sivabalakrishna ) కాలంలో జరిగిన జోన్ ల మార్పుపైనా అధికారులు వివరాలు సేకరించాలని పేర్కొన్నారు.

సర్వీస్ ప్రొవైడర్లు, డేటా మిస్సింగ్ పై ఆరా తీయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.పదేళ్లలో జరిగిన భూముల అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

అలాగే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అన్యాక్రాంతం అయిన భూములపై ఫోకస్ పెట్టింది.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube