Kerala Bride : వీడియో: ఈ వధువు వేసిన మాస్ స్టెప్స్ చూస్తే పొగడకుండా ఉండలేరు!

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లలో డీజే పాటలకి బంధు మిత్రుల కంటే పెళ్లి కూతుర్లు డ్యాన్స్ వేయడం ఎక్కువైపోయింది.ఎక్కడా చూసిన ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

 Video: You Can't Help But Admire This Bride's Mass Steps, Kerala Bride, Bride Da-TeluguStop.com

కొన్నేళ్ల క్రితం వరకు పెళ్లి కూతురు సిగ్గుపడుతూ పెళ్లి మండపంలోకి వచ్చి కూర్చునేది.కానీ ఈ తరం వధువులు డీజే పాటలకు డ్యాన్స్ వేసుకుంటూ మండపంలోకి వస్తున్నారు.

ప్రస్తుతం ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో పెళ్లి కూతురు డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ ఇరగదీసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండటంతో దీన్ని చూసి నెటిజన్లు వావ్ అని తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేరళ వధువు చాలా ఊపున్న పాటలతో పాటు బాగా పాపులర్ అయిన డీజే సాంగ్ అరబికి కూడా అదిరిపోయే స్టెప్పులేసింది.కేరళ సంప్రదాయం ప్రకారం, సిల్క్ చీర కట్టి, నిండుగా నగలు ధరించి ఆమె చాలా హుషారుగా మాస్ స్టెప్పులు వేసింది.దాదాపు ఐదు నిమిషాల వరకు ఆమె ఆగకుండా చాలా హుషారుగా డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మీ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ అని కామెంట్లు చేస్తున్నారు.ఊరికే డాన్స్ వేయడమే కాదు చాలా గ్రేస్‌ఫుల్ ఈ వధువు స్టెప్పు లేసిందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోకు షేర్ చేసిన సమయం నుంచి ఈ మూడు లక్షల 52 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ కేరళ బ్రైడ్ వెడ్డింగ్ డ్యాన్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube