వీడియో వైరల్: అరెరే.. ఎవరు ఈయన..? అచ్చం జాక్ మా లా ఉన్నాడే..!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అలీబాబా సంస్థ అధినేత ‘మాలిక్’ జాక్ మా అదృశ్యమైన సంఘటన ప్రపంచ దేశాలలో సంచలన వార్తగా నిలుస్తుంది.దాదాపు రెండు నెలలుగా ‘మాలిక్ జాక్ మా అదృశ్యమైన సంఘటన మిస్టరీగానే మిగిలింది.

 Alibaba, Jack Maa, Fake Video, Missing, Fake Vidoe, Viral News Viral Latest Alib-TeluguStop.com

ఇంతకీ ‘మాలిక్జాక్ మా ఎక్కడ ఉన్నాడు.? ఏం చేస్తున్నాడు.? అన్న విషయాలు అన్ని కూడా తెలియకుండా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ లో వ్యక్తి మాత్రం అచ్చం జాక్ మా లాగే కనబడుతున్నాడు.

దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇక ఆ వీడియోలో ఆ వ్యక్తి ఎయిర్ కండిషనర్ రిపేర్ చేస్తున్నట్లు మనం గమనించవచ్చు.

అనుభవజ్ఞుడైన జాక్ మా ఇలా ఏసిలను ఎలా మరమ్మత్తు చేస్తున్నాడు.అసలు ఏమైంది.

ఏమిటి ఈ వీడియో కథ అన్న విషయానికి వస్తే.అయితే ఈ మధ్య కాలంలోని వీడియో కాదని, అచ్చం ఆయన లాగే సేమ్ టు సేమ్ జాక్ మాదిరిగా ఉన్న వ్యక్తిదని తేలింది.

ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఈ సంఘటనపై భారత్ వర్ష్ సోదాలు నిర్వహించగా ఇది పక్కా ఫేక్ వీడియో అని నిర్ధారణ అయింది.ఆ వీడియో లో ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితిలోను జాక్ మా అయితే కాదు.మొత్తానికి ఏసీ రిపేర్ చేస్తున్న వ్యక్తి అని పూర్తిగా తేలిపోయింది.

అలాగే అదే పోలికలతో ఇంకో వ్యక్తి ఉండవచ్చునని చాలా మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఏసి రిపేర్ చేస్తున్న వ్యక్తి వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube