వీడియో వైరల్: గాడిద ఎంత ఎంజాయ్ చేస్తుందో కదా..!?

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.అలాగే ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ, ఇట్లే అందరికీ తెలిసిపోయి ఆ న్యూస్ వైరల్ అవుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 Swinging Donkey Viral Video, Donkey , Viral Video, Donkey Dance, Social Media-TeluguStop.com

ఈ తరుణంలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి చూసుకుంటాం.కొన్ని వీడియోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటే.

మరికొన్ని వీడియోలు, ఫోటోలు అయితే  నెటిజన్స్ నవ్వు ఆపుకోలేక పోతారు.

తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా ఎక్కడైనా సరే ప్రజలు గాడిద మీద ఎక్కి వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.గాడిదలు ఎక్కువగా బరువు మోస్తాయి కనుక చాలా మంది వాటిని సాకుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం.

కానీ, ఈ వీడియోలో ఒక గాడిద ఎటువంటి భయానికి లోనవ్వకుండా ఉయ్యాల ఊగుతుంది.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

అదే ఆ వీడియో చూడడానికి చాలా ఫన్నీగా ఉండడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది.

ఆ వీడియోలో ఉయ్యాల ఊగుతున్న గాడిద ఎటువంటి చెక్కు చెదరకుండా, కంగారు పడకుండా.

చాలా చక్కగా ఉయ్యాల ఊగుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఇటీవల కాలంలోనే ఒక వానరం వంట సహాయం చేస్తున్న వీడియో కూడా వైరల్ గా చక్కర్లు కొట్టి ఎంతమందినో ఆకట్టుకుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గాడిద ఉయ్యాల ఊగుతున్న వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube