Kachai Laksana: వీడియో: నాన్-స్టాప్‌గా 58 గంటలు లిప్ లాక్ చేసిన ఆ జంట.. రికార్డు బద్దలు..

సాధారణంగా భార్యాభర్తలు, లవర్స్ లిప్‌లాక్స్‌ చేసుకుంటుంటారు.వీరు మహా అంటే కొన్ని సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంటారు.

 Video: The Couple Locked Lips Non-stop For 58 Hours Breaking The Record , Longes-TeluguStop.com

కానీ తాజాగా ఒక జంట ఏకంగా 58 గంటల పాటు లిప్ లాక్ కిస్ పెట్టుకున్నారు.అంటే రెండు రోజులకు పైగా వారు ఏక బిగిన లిప్ కిస్సు పెట్టుకున్నారు.

వారు తమ పెదాలను వేరు చేయకుండా 58 గంటల పాటు కిస్ పెట్టుకున్నది ఒక పోటీలో! ఆ పోటీలో ఎవరు ఎక్కువ సేపు తీసి పెట్టుకుంటే వారే విజేతలు.దాంతో ఈ జంట రెచ్చిపోయి రెండున్నర రోజుల వరకు ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు.

వివరాల్లోకి వెళితే.థాయిలాండ్‌లోని పట్టాయాలో ఒక లిప్ కిస్ కాంపిటేషన్ పెట్టారు.ఇందులో చాలామంది జంటలు పాల్గొన్నారు.వారిలో ఎక్కువమంది రెండు మూడు గంటల పాటు లిప్ కిస్సులు పెట్టుకోగలిగారు.

తర్వాత తమ వల్ల కాదని పోటీ నుంచి నిష్క్రమించారు.అయితే.

కచాయ్, లక్సన అనే జంట 58 గంటల పాటు కంటిన్యూగా లిప్ కిస్ చేసుకొని ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు.మరో విశేషమేంటంటే, ఈ జంట ముద్దు గిన్నిస్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకుంది.

వీరు ముద్దు పెట్టుకోవడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి 2013లో కండక్ట్ చేసిన పోటీ ఇది.కాగా తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విచితంగా చక్కర్లు కొడుతుంది.దీన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube