వైరల్.. విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు..ఎందుకో తెలిస్తే షాక్ !

మనం బస్సుల్లో, రైలులో ప్రయాణించే తప్పుడు లేదంటే రద్దీగా ఉన్న ఏరియాల్లో జనాలు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం అలా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకరికి ఒకరు చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద ఘర్షణకు కారణం అవుతుంది.ఒక్కోసారి చిన్న గొడవతో మొదలైన ఆ తర్వాత మాటా మాట పెరిగి పెద్ద గొడవ జరుగుతుంది.

 Video Shows Passengers Brawling On Flight Over Reclining Seat-TeluguStop.com

అంతేకాదు ఒకరికొకరు కొట్టొకొవడం వరకు వెళ్లి పోతారు.

కానీ విమానాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

 Video Shows Passengers Brawling On Flight Over Reclining Seat-వైరల్.. విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు..ఎందుకో తెలిస్తే షాక్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే అక్కడ అంత రద్దీగా ఉండదు పైగా కొట్టుకోవాల్సిన అంత అవసరం కూడా రాదు.కానీ తాజాగా బయటకు వచ్చిన వీడియో చుస్తే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం.

ఇద్దరు వ్యక్తులు చిన్న విషయానికి గొడవ పెట్టుకుని ఆ తర్వాత కొట్టుకోవడం వరకు వెళ్లి పోయారు.ఇదంతా వీడియో రూపంలో బయటకు రావడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

విమానంలో చాలా పద్దతిగా క్లాస్ గా ఉంటారు గొడవలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిన సిబ్బంది వారికీ అందుబాటులో ఉటారు కాబట్టి అలాంటి గొడవలు రాకుండా వచ్చిన సాల్వ్ చేస్తూ ఉంటారు.కానీ అమెరికాలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది.అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు.

గొడవ పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.

కొట్టుకుంటూ వారు పక్కన వారి మీద పడ్డ కూడా ఫైట్ ఆపలేదు.వాళ్ళు ఆపమని ఎంత చెబుతున్న వాళ్ళు ఆపలేదు సరికదా ఇంకా రెచ్చిపోయి కొట్టుకున్నారు.

ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది.అయితే ఇంతకీ గొడవ ఎందుకు అనుకుంటున్నారు సీటు విషయంలో గొడవ జరిగిందని తెలుస్తుంది.

ఇంత చిన్న విషయానికి కొట్టుకున్నారా అం తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు.

https://youtu.be/KSLwIfMffic
#FightBroke #FightBroke #FightBroke #FightBroke #VideoShows

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు