వైరల్..వరుడు ఫ్రెండ్స్ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన వధువు..ఏం చేసారంటే ?

ఈ మధ్య పెళ్ళిళ్ళలో జరిగే సంఘటనలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దీ గంటల్లోనే వైరల్ అవుతున్నాయి.

 Video Showing Bride Getting Angry After Receiving A Mortifying Gift-TeluguStop.com

పెళ్ళిలో జరిగే ఫన్నీ మూమెంట్స్ బయటకు రావడంతో నెటిజెన్స్ వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.మన సంప్రదాయంలో పెళ్లి జరిగేటప్పుడు చాలా తంతులు ఉంటాయి.

అన్ని తంతులు ఉండడం వల్ల ఎక్కడో ఒక చోట ఫన్నీ మూమెంట్ జరుగుతూనే ఉంటుంది.

 Video Showing Bride Getting Angry After Receiving A Mortifying Gift-వైరల్..వరుడు ఫ్రెండ్స్ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన వధువు..ఏం చేసారంటే -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి అన్నాక సరదాలు, సందడులు మాములే.

స్నేహితులు వధూవరులను ఆటపట్టిస్తూనే ఉంటారు.ఈ మధ్య వధూవరులకు వాళ్ళ స్నేహితులు పెళ్లి కానుకలుగా వింత వింత గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు.

అవి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా పెళ్లి కానుకగా వరుడు స్నేహితులు వధూవరులకు ఒక గిఫ్ట్ ఇచ్చారు.

గిఫ్ట్ చూడగానే పెళ్లి కూతురుకు పిచ్చి కోపం వచ్చింది.

ఆమె కోపంగా ఆ గిఫ్ట్ ను పక్కకు విసిరేసింది.దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.ఆమె ఇచ్చిన ఫేస్ ఎక్సప్రెషన్స్ కు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.అసలు ఆ గిఫ్ట్ లో ఏముందా.ఎందుకంత కోపం వచ్చిందా.అని ఆలోచిస్తున్నారా.పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన రెసెప్షన్ లో పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్ తెచ్చి వధూవరుల ఇద్దరికీ ఇచ్చారు.

అంతేకాదు ఆ గిఫ్ట్ ను అక్కడే ఓపెన్ చెయ్యాలని స్నేహితులు పట్టుపట్టడంతో వధువు ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేసింది.అందులో ఉన్న గిఫ్ట్ ను చూసి ఆ గిఫ్ట్ పక్కకు విసిరేసింది.అసలు అందులో ఏముందంటే.పాల డబ్బా. దీంతో ఆ గిఫ్ట్ చూసి వధువుకు బాగా కోపం వచ్చింది.పాల డబ్బా ను పక్కన విసిరేసింది.

దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.ఈ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్స్ చూశారంటే మీరే అర్ధం చేసుకోండి.

ఆ వీడియో నెటిజెన్స్ కు ఎంత బాగా నచ్చిందో.

#Angry #Angry Gift #Angry Gift #AngryGroom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు