సాధారణంగా ఆటలు ఆడుకునేటప్పుడు కొన్ని ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి.ఇప్పుడంటే ఆటలు తక్కువయ్యాయి కానీ మొబైల్ ఫోన్స్ ప్రజల జీవితాల్లోకి రాకముందు చాలామంది బయటికి వెళ్లి హాయిగా ఆడుకునేవారు.
ఆ సమయంలో ఎన్నో హాస్యాస్పద సంఘటనలు జరిగేవి.కాగా ఇప్పుడు పని ఒత్తిడి తగ్గించుకోవడానికి మాత్రమే అడపాదడపా ఆటలు ఆడుకుంటున్నారు.
అలాగే ఈ ఆటలు స్మార్ట్‌ఫోన్లలో బంధిస్తున్నారు.వారి ఎంజాయ్మెంట్ అందరికీ షేర్ చేస్తున్నారు.
అలానే ఫన్నీ ఇన్సిడెంట్స్( Funny Incidents ) సోషల్ మీడియాలో పంచుకొని వైరల్ అవుతున్నారు.తాజాగా ఈ కోవకు చెందిన ఒక ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో వాటర్ పార్క్( Water Park ) వద్ద ఒక మహిళ చాలా మంది వ్యక్తులతో కలిసి ఒక కొలనులో ఎంజాయ్ చేయడం కనిపించింది.తరువాత అకస్మాత్తుగా, ఒక పెద్ద అల ఆమెను ఒక వ్యక్తి వైపుకు నెట్టివేసింది.
తనను తాను రక్షించుకోవడానికి, ఆమె అనుకోకుండా ఆ వ్యక్తి బాక్సర్ షార్ట్స్‌ను( Boxer Short ) పట్టుకుంది.దీని వల్ల పురుషుడి షార్ట్స్ కిందకు వచ్చేసాయి.అల వల్ల తానేం చేస్తుందో కూడా ఆ మహిళ గుర్తించలేకపోయింది.తర్వాత తాను సపోర్టుగా ఒక వ్యక్తి డ్రాయర్ పట్టుకున్నానని తెలుసుకొని పగలబడి నవ్వింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @nri_emotions పోస్ట్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఎప్పటికీ 6 లక్షల 50 వేల వరకు వ్యూస్ వచ్చాయి.దాని గురించి చాలా మంది నవ్వుతూ ఫన్నీ కామెంట్స్ చేయడంతో ఇది బాగా పాపులర్ అయ్యింది.
గతేడాది ఇలాంటి మరో వీడియో కూడా వైరల్‌గా మారింది.ఆ వీడిలో వాటర్ స్లయిడ్‌పై పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కాలు జారి పెద్ద స్ప్లాష్‌తో నీటిలో పడిపోతాడు.అతను ఎవర్నో ఇంప్రెస్స్ చేయడానికి ఈ పని చేశాడు కానీ ఫెయిల్ అయి నవ్వుల పాలు అయ్యాడు.
కొంతమంది అతనిని నరుటో అనే పాపులర్ యానిమే క్యారెక్టర్‌తో పోల్చారు.