వీడియో : భార్యపై పాముతో ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. చివరలో ట్విస్ట్ మీరు ఊహించలేరు..!

పాము అనగానే మనకి ఒళ్లంతా జలదరిస్తుంటుంది.అంతేకాదు భయంతో చెమటలు కూడా పడుతుంటాయి.

 Video: He Wanted To Prank His Wife With A Snake You Can Not Imagine The Twist At The End , Viral Latest, Viral News, Social Media, Viral Video, Wife, Husband, Pranks-TeluguStop.com

ఇలా ఒంట్లో వణుకు పుట్టడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.పాములాగా ఏదైనా తాడు కనిపించినా సరే గుండె గుభేల్ మంటుంది.

అయితే మనుషుల్లో ఉండే ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుంటూ వారితో ఆడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు.ఈ సంబంధించిన వీడియోలు భలే ముచ్చట గొలుపుతాయి.

 Video: He Wanted To Prank His Wife With A Snake You Can Not Imagine The Twist At The End , Viral Latest, Viral News, Social Media, Viral Video, Wife, Husband, Pranks-వీడియో : భార్యపై పాముతో ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. చివరలో ట్విస్ట్ మీరు ఊహించలేరు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఇప్పటికే ఎన్నో స్నేక్ ప్రాంక్ వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక భర్త తన భార్యపై ప్రాంక్ చేద్దామనుకున్నాడు.కానీ చివరలో ఎవరూ ఊహించలేని ట్విస్ట్ వెలుగు చూసింది.

ట్విస్ట్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక భర్త తన భార్యను భయపెట్టాలని ఒక స్నేక్ ప్రాంక్ ప్లాన్ చేశాడు.

ఆమెను బెడ్ రూమ్ లో నుంచి బయటకు తీసుకొచ్చి ఒక బ్లాక్ స్నేక్ ని చూపించాలి అనుకున్నాడు.అనుకున్నట్టుగానే భార్య బయటకు రాగానే తలుపు ముందు ఓ పాము ఉందని నకిలీ పాముని చూపించాడు.

అయితే సదరు స్మార్ట్ వైఫ్ అది ఒక ఫేక్ పాము అని గుర్తించింది.కానీ అది ఒక్కసారిగా ముందుకు పాకడంతో భార్య గుండె ఆగినంత పని అయ్యింది.

అది ఎక్కడ కాటేస్తుందేమోనని ఆమె భయంతో తన భర్త ఒడిలోకి దూకింది.అయితే ఆ పాము నకిలీదని మళ్లీ నిర్ధారించుకుని భర్తపై చిర్రుబుర్రు లాడింది.

అయితే ఈ ట్విస్ట్ తో ఆయన బయట పెట్టిన భర్త నుంచి చాలామంది పొగుడుతున్నారు.కొందరు మాత్రం ఇలా భార్యను భయపెట్టకూడదని సూచిస్తున్నారు.

కేవలం 3 లాఫింగ్ ఎమోజీలతో కూడిన క్యాప్షన్‌తో హెప్‌గుల్5 అనే ఖాతా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.2 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 33,123 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.దీని పై మీరూ ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube