వీడియో వైరల్... అమ్మాయిలతో మాస్ స్టెప్పులు వేస్తున్న గేల్

ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే అని విషయం మనకు తెలిసిందే.స్టేడియంలోకి ప్రేక్షకులు రాలేకపోతున్నా క్రికెట్ స్టార్ లు రకరకాల వీడియోలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

 Video Goes Viral Gayle Taking Mass Steps With Girls-TeluguStop.com

ఐపీఎల్ అంటేనే సందదడి కదా మరి.ప్రతి ఒక్క టీం ఫన్నీ వీడియోలతో తమ లోని కళను బయటపెడుతూ అభిమానులకు ఐ ఫీస్ట్ ను కలిగించే ప్రయత్నం చేస్తారు మన ఐపీఎల్ స్టార్లు.ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేం కాని ఎవరికి వారే ప్రత్యేకం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇక ఐపీఎల్ హంగామా అంటే ముందుగా అభిమానులకు గుర్తొచ్చే స్టార్ క్రిస్ గేల్.

 Video Goes Viral Gayle Taking Mass Steps With Girls-వీడియో వైరల్… అమ్మాయిలతో మాస్ స్టెప్పులు వేస్తున్న గేల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ్రౌండ్ లో ఓ విధ్వంసకర ఆటగాడిగా బౌలర్ల మీద చెలరేగే క్రిస్ గేల్ గ్రౌండ్ బయట చేసే సందడి చాలా ప్రత్యేకంగా ఉంటుంది.అందుకే తోటి క్రికెటర్ లు కూడా గేల్ తో సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతారు.

మొన్న మూన్ వాక్ స్టెప్ తో అదరగొట్టిన గేల్ తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోలో భాగంగా డోలు వాయిస్తూ ఆమ్మాయిలతో చిందులేస్తూ ఆడిపాడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వీడియోను తన వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ అకౌంట్ పేజీలో ఈ వీడియోను అభిమానులకు షేర్ చేశాడు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు గేల్ భాయ్ నువ్ సూపర్ అంటూ తమ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

#ChrisGayle #Social Media #ChrisGayle #ChrisGayle #ChrisGayle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు