వీడియో వైరల్...కారులో ఆ పని చేస్తూ అత్తారింటికి పెళ్లి కూతురు

పెళ్లి అనేది ఎవరికైనా ఒక ఎమోషనల్ అటాచ్ మెంట్.అది పెళ్లి కూతురుకైనా పెళ్లి కొడుకుకైనా కొత్త అనుభూతినిస్తుంది.

 Video Goes Viral  Attarinti's Bride Doing That Work In The Car, Viral News, Brid-TeluguStop.com

పెళ్లి జరుగుతున్న ప్రతి ఒక్క క్షణం పెళ్లి కూతురుకి లోలోపల తల్లిదండ్రులను వీడుతున్నాననే బాధతోనే ఉంటారు.చిన్నప్పటి నుండి పుట్టింట్లో ఎంతో గారంభంగా పెరిగి ఒక్కసారిగా తల్లిదండ్రులను విడిచి పెట్టి వెళ్లాలంటే మనసుకు ఎంత భారంగా ఉంటుందో అది అనుభవించే వాళ్లకు తెలుస్తుంది.

ఇక పెళ్లి తంతు ముగిసిన తరువాత ఇక అప్పగింతలప్పుడు ఇక పెళ్లి కూతురు తల్లిదండ్రులను వీడలేక ఏడుస్తూ ఎంతో బాధతో వెనుదిరుగుతుంది.ఆ తరువాత కారులో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిసి బయలుదేరుతారు.

సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది.కాని తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ పెళ్లి కూతురు ట్రెండ్ సెట్ చేసింది.అప్పగింతలు కార్యక్రమం ముగిసిన తరువాత కారును స్వయంగా పెళ్లి కూతురు నడిపి ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక పెళ్లి కూతురును ఫన్నీ కామెంట్స్ చేస్తూ వీడియోను మరింత వైరల్ గా మారుస్తున్నారు.ఇక నెటిజన్లను ఎంతగానో ఆసక్తి కలిగించిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా, ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube