వీడియో వైరల్... ఏకంగా హెల్మెట్ ని నోట్లో వేసుకున్న ఏనుగు

ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతిక విప్లవం తరువాత సోషల్ మీడియా హవా అనేది కొనసాగుతూ వస్తోంది.ఒకప్పుడు ఎక్కడ ఏ విషయం జరిగినా తెలియడానికి చాలా రోజులు సమయం పట్టేది.

 Video Goes Viral An Elephant Wearing A Helmet On His-TeluguStop.com

కొన్ని కొన్ని విషయాలు తెలియడం చాలా కష్టమైన పరిస్థితి ఉండేది.మిగతావి అసలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా పోయేవి కూడా ఉన్నాయి.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయిన పరిస్థితి ఉంది.ఏ మూల ఏం జరిగినా ఇట్టే క్షణాల్లో తెలిసిపోతోంది.

 Video Goes Viral An Elephant Wearing A Helmet On His-వీడియో వైరల్… ఏకంగా హెల్మెట్ ని నోట్లో వేసుకున్న ఏనుగు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ వార్త నెట్టింట్లో క్షణాల్లో వైరల్ గా మారుతున్న పరిస్థితి ఉంది.

తాజాగా ఓ ఏనుగు ఏకంగా హెల్మెట్ ను నోట్లో పెట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

అస్సాం గువాహటిలోని సత్గాం ఆర్మీ క్యాంపు వద్ద ఓ ఏనుగు వెళ్తోంది.వెంటనే ఏనుగు రావడాన్ని గమనించిన వాహనదారుడు వెంటనే తన బైక్ ను నిలిపి వేసి పక్కకు నిలిపివేశాడు.

వెంటనే ఏనుగు తనకు ఆకలయిందేమో లేదో తెలియదు గాని హెల్మెట్ ను నోట్లో వేసేసుకుంది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై నెటిజన్లు చేస్తున్న రకరకాల కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.

#ViralNews #ElephantWears #Social Media #ElephantViral #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు