కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ నే చేయాలని నిర్ణయించుకున్న విక్టరీ

సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది సైలెంట్ కామెడీ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు.ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువగా విజయం పొందినవి ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అనే చెప్పాలి.

 Victory Venkatesh Wants Comedy Entertainer Movie Only-TeluguStop.com

ఎందుకంటే ఆయన నటనలో ఆ కామెడీ కానీ,ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లో ఆయన యాక్టింగ్ కానీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.

కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ నే చ

అయితే అడపా దడపా సినిమాలు చేస్తూ సైలెంట్ గా హిట్ లు కొడుతున్న ఈ సీనియర్ స్టార్ ఇక మీదట కూడా ఎంటర్టైనర్ మూవీస్ ని చేయాలనీ భావిస్తున్నారట.ఇటీవల రిలీజై విజయం సాధించిన ఎఫ్ 2 గురించి పెద్దగా చెప్పనవసరంలేదు.ఎఫ్ 2 భారీ విజయం వెనుక వెంకటేష్ చేసిన కామెడీనే ప్రధాన కారణం అయింది.

అయితే ఇక మీదట కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ నే చేయాలనీ భావిస్తున్నారట.

కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ నే చ

అందుకే ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా తరువాత నక్కిన త్రినాధరావుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా కూడా ఎంటర్టైనర్ గా వస్తోందట.ఇప్పటికే స్క్రిప్ట్ ను లాక్ చేశారు.

గతంలో త్రినాధరావు సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ సినిమాలు చేశారు.అయితే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా అదే తరహాలో కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దబోతున్నట్లు సమాచారం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube