విక్టరీ వెంకటేష్ ఎంత ఖరీదైన ఇంట్లో ఉంటాడో తెలుసా.. ? ఆస్థి ఎంత ఉంది ..?

దగ్గుబాటి వెంకటేష్.ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి.

 Victory Venkatesh Property Details, Venkatesh, Movie Mogul, Ramanayudu, Suresh-TeluguStop.com

ప్రముఖ తెలుగు నిర్మాత రామానాయుడు నట వారసుడు.తన చక్కటి నటనతో విక్టరీ అనే పేరు సంపాదించుకున్న యాక్టర్.

అంతేకాదు.టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీల్లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి.

సినిమా రంగంలో ఈ కుటుంబానికి 5 దశాబ్దాల చరిత్ర ఉంది.ప్రకాశం జిల్లాల కారంచేడులో పుట్టి.

మద్రాసుకు వెళ్లిన రామానాయుడు.దేశంలోని అన్ని భాషాల్లో సినిమాలు నిర్మించాడు.మూవీ మొఘల్ గా రికార్డుకెక్కాడు.ఆయన పెద్దకొడుకు సురేష్ బాబు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాడు.రెండో కొడుకు వెంకటేష్ మూడున్నర దశాబ్దాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన క‌లియుగ పాండ‌వులు సినిమాతో వెంకీ వెండికు పరిచయం అయ్యాడు.

ఇక వెంకటేష గురించి మాట్లాడుకుంటే ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

ఆయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి.ఇక ఆయనకు ఉన్న ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.

తన తండ్రి రామానాయుడు నుంచే వార‌స‌త్వంగా కోట్లాది రూపాయ‌లు వచ్చాయి.వెంకీకి తండ్రి నుంచి వ‌చ్చిన ఆస్తులతో పాటు తాను సినిమాల్లో హీరోగా చేయ‌డం ద్వారా కూడా భారీగా ఆస్తులు సంపాదించాడు.

పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యాడు.ప్రస్తుతం ఆయన ఆస్తుల విలు 2 వేల 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

Telugu Mogul, Ramanayudu, Suresh Babu, Venkatesh-Telugu Stop Exclusive Top Stori

మరోవైపు తన తండ్రి నుంచి వచ్చిన చరాస్తుల విలువ చాలా ఉంటుందని చెప్తున్నారు సినీ జనాలు.వాటి విలువ లెక్కకు మించి ఉంటుంది అంటున్నారు.రామానాయుడు సంపాదనతో కొన్న చాలా ఆస్తులు చెన్నైతో పాటు హైదరాబాద్ లో ఉన్నాయి.వీటి విలువ ఇప్పుడు కోట్లల్లోనే ఉంటుందట.ఈ ఆస్తులను సురేష్ బాబు, వెంకటేష్ ఇంకా పంచుకోలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube