ఎర్రటి ఎడారిలో కష్టపడుతున్న నారప్ప....  

Victory Venkatesh Narappa Movie Shooting Is Going On Tamilnadu - Telugu Narappa Movie Shooting Update, Narappa Movie Update, Priyamani, Venkatesh Latest Movie, Victory Venkatesh, Victory Venkatesh Narappa

ప్రస్తుతం టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ నారప్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Victory Venkatesh Narappa Movie Shooting Is Going On Tamilnadu - Telugu Update Priyamani Latest

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్ష న్స్ పై ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ నటించినటువంటి అసురన్ చిత్రానికి రీమేక్ గా ఉంది.

అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇందులో భాగంగా పలు రకాల యాక్షన్ కి సంబంధించినటువంటి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ యాక్షన్ సంబంధిత సీన్ల కోసం విక్టరీ వెంకటేష్ బాగానే కష్టపడుతున్నాడు.

ఇందుకుగాను తమిళ నాడులో రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు అనే ఎడారి ప్రాంతంలో ఎర్రటి ఎండలో చెమట చిందిస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా టాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ పని చేస్తున్నాడు.

అయితే ఇటీవల కాలంలో విక్టరీ వెంకటేష్ నటించిన టువంటి వెంకీ మామ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.దీంతో నారప్ప చిత్రంతో మంచి హిట్ కొట్టి తన విజయపరంపరను కొనసాగించేందుకు విక్టరీ వెంకటేష్ చాలా కష్టపడుతున్నాడు.అయితే మరి నారప్ప తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

Victory Venkatesh Narappa Movie Shooting Is Going On Tamilnadu-narappa Movie Update,priyamani,venkatesh Latest Movie,victory Venkatesh,victory Venkatesh Narappa Related....