విక్టరీ వెంకటేష్ తో మజిలీ డైరక్టర్..!

నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి సినిమాతో డైరక్టర్ గా తన మొదటి సినిమానే ప్రతిభ చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.తన సెకండ్ సినిమా మజిలీతో మరో హిట్ కొట్టాడు.

 Victory Venkatesh Movie With Majili Siva Nirvana ,siva Nirvana , Tollywood , Ven-TeluguStop.com

అయితే మూడవ సినిమా కూడా నానితో టక్ జగదీష్ అని తీసి నిరాశపరచాడు.తన నెక్స్ట్ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్నట్టు చెప్పిన శివ నిర్వాణ ఆ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

కథ బాగుంటే యువ దర్శకులతో అయినా వెంకటేష్ సినిమా చేస్తాడు.ఈ క్రమంలో శివ నిర్వాణకి ఆ ఛాన్స్ దక్కిందని టాక్.

వెంకటేష్ తో శివ నిర్వాణ తప్పకుండా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు అందిస్తారని అంటున్నారు.ఇప్పటికే వెంకటేష్ కోసం అనుకున్న కథని ఫైనల్ వర్షన్ సిద్ధం చేశారట శివ నిర్వాణ.

త్వరలోనే వెంకటేష్ ని కలిసి సినిమాని ఫిక్స్ చేసుకుంటారని టాక్.ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ లోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ ప్రాజెక్ట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

వెంకటేష్ తో శివ సినిమా పడితే మాత్రం యువ దర్శకుడు స్టార్ డైరక్టర్ గా ప్రమోట్ అయినట్టే లెక్క.

Victory Venkatesh Movie With Majili Siva Nirvana ,siva Nirvana , Tollywood , Venkatesh , Vijay Devarakonda - Telugu Siva Nirvana, Tollywood, Venkatesh

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube