బ్రహ్మచారి ముందు 'కత్రినా కైఫ్'కు ప్రపోజ్ చేసిన యువ హీరో?

మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.ఎన్నో సినిమాలలో నటించిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Salman Khan, Katrina Kaif, Vicky Kaushal , Marrige Praposal,latest News Viral So-TeluguStop.com

తన నటనకు మంచి గుర్తింపు అందుకోగా ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.మోడలింగ్ లో సెలబ్రేట్ గా గుర్తింపు పొంది అక్కడి నుండే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

ఇక బాలీవుడ్ నటులలో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న వారిలో కత్రినా కైఫ్ కూడా ఉంది.

అంతేకాకుండా 2004లో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది.

నిజానికి ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఈ సినిమా కంటే ముందు అడుగుపెట్టగా మల్లీశ్వరి తర్వాతే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ యువ హీరో బ్రహ్మచారి నటుడు ముందు ప్రపోజ్ చేశాడు.

Telugu Katrina Kaif, Salman Khan, Vicky Kaushal-Movie

గత కొంత కాలం నుండి ఈ బ్యూటీ మరో హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలు వినిపించాయి.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరు కలిసి తిరుగుతున్నట్లు కూడా బయటపడింది.ఇక ఇటీవలే ఈ విషయం గురించి స్పందించిన విక్కీ తమ ఇద్దరి మధ్య ఎటువంటిది లేదని కేవలం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానం ఇచ్చాడు.

కానీ మరో నటుడు హర్షవర్ధన్ కపూర్ వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు బయట పెట్టగా మళ్లీ ఈ విషయాన్ని గురించి వాళ్ళే స్పందిస్తారని తెలిపాడు.

ఇక ఈ విషయం గురించి ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉండగా అవార్డ్ ఫంక్షన్ కి సంబంధించిన ఈవెంట్ లో విక్కీ కౌశల్ హోస్టింగ్ చేశాడు.

ఇక కత్రినాకు అవార్డు అందించడానికి అవకాశం రాగా ఆ ఫంక్షన్ లో ముందు వరుసలోనే బ్రహ్మచారి నటుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ వున్నాడు.గతంలో సల్మాన్ ఖాన్ తో కూడా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Telugu Katrina Kaif, Salman Khan, Vicky Kaushal-Movie

ఇక విక్కీ కత్రినా తో తనలాంటి మంచి యువకుడిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా అనడంతో కత్రినాతో పాటు సల్మాన్ కూడా తెగ నవ్వుతూ తన చెల్లెలు భుజమ్మీద వాలిపోయాడు.ఇక ఇది మంచి పెళ్లిళ్ల సీజన్ అంటూ.మీరు కూడా పెళ్లి చేసుకోవాలని ఆతృతగా కనిపిస్తున్నారని.అందుకే పెళ్లి విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తానని అనడంతో కత్రినా మరింత ఆశ్చర్యపోయింది.పైగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా సల్మాన్ ఖాన్ నటించిన ముజే షాదీ కరోగి టైటిల్ సాంగ్ ప్లే చేయగా వెంటనే సల్మాన్ ఖాన్ ఉలికిపడుతూ తెగ నవ్వుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube