దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...

Vice President Venkayya Naidu Pays Tributes To Former Cm Konijeti Roshaiah

హైదరాబాద్: అమీర్ పేట  ల్లోని దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రోశయ్య సతీమణి శివలక్ష్మి తో పాటు కుమారులు కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు.

 Vice President Venkayya Naidu Pays Tributes To Former Cm Konijeti Roshaiah-TeluguStop.com

అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.తెలుగుదనానికి నిలువెత్తు దర్పణం రోశయ్య.

రాజకీయాలకు అతీతంగా మెలిగిన వ్యక్తి రోశయ్య.ప్రజాజీవితంలో సంప్రదాయాలను పాటించిన మహావ్యక్తి.

 Vice President Venkayya Naidu Pays Tributes To Former Cm Konijeti Roshaiah-దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజకీయాల్లో అజాతశత్రువు గా మహోన్నత విలువలకు కట్టుబడి ఉన్నారంటూ రోశయ్య సేవలను కొనియాడినా వెంకయ్య నాయుడు.

#Pays Tributes #Roshaiah Demise #VenkayaNaidu #CM #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube