ముప్పవరపు వెంకయ్యనాయుడు, పసుపులేటి సుధాకర్ కరోనా నుంచి కొలుకోవాలంటూ మృత్యుంజయ హోమం నిర్వహించిన బీజేపీ నేతలు..

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ కరోనా నుంచి కొలుకోవాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.కావలి పాతశివాలయంలో బీజేపీ నేతలు, పసుపులేటి అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టారు.

 Venkaiah Naidu In His Thirties, Bjp Leaders Who Organized The Mrityunjaya Homa To Recover From Pasupuleti Sudhakar Corona , Pasupuleti Sudhakar, Venkaiah Naidu ,mrityunjaya Homam , Bjp Party , Nelluru , Kavali-TeluguStop.com

నెల్లూరు జిల్లా వాసిగా దేశానికే సేవ చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఓబీసీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ లు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకున్నారు.అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Video : Venkaiah Naidu In His Thirties, BJP Leaders Who Organized The Mrityunjaya Homa To Recover From Pasupuleti Sudhakar Corona , Pasupuleti Sudhakar, Venkaiah Naidu ,Mrityunjaya Homam , Bjp Party , Nelluru , Kavali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube