శోభన్ బాబు కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?  

Veteran Shobhan Babu real Story About His Child shoban babu, son karuna shesh, tollywood hero, star hero, Supers Star krishna, Shobhan Babu Family, Three Daughters, One Son - Telugu One Son, Shoban Babu, Shobhan Babu Family, Son Karuna Shesh, Star Hero, Supers Star Krishna, Three Daughters, Tollywood Hero

శోభన్ బాబు.ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.

TeluguStop.com - Veteran Shobhan Babu Real Story About His Child

ఎవరైనా అందంగా ఉన్న అని ఫీల్ అవుతుంటే నువ్వు ఎం శోభన్ బాబు అంత అందంగా లేవు ఇక ఆపు అంటూ డైలాగ్స్ వేస్తుంటారు.హా ఆ శోభన్ బాబు ఏ ఇతను.

అందంగా కనిపించడమే కాకుండా అద్భుతమైన నటన కూడా చేసి సూపర్ స్టార్ కృష్ణకు అన్నలా కనిపించేవాడు శోభన్ బాబు.ఈ హీరోకు ఇప్పటికి మన ఇంట్లో అభిమానులు ఉంటారు.

TeluguStop.com - శోభన్ బాబు కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నిజం చెప్పాలంటే మనం కూడా అయన సినిమాలు చూశాం అంటే ఆయనకు అభిమానిగా మారిపోతాం.అంత అద్భుతమైన నటుడు శోభన్ బాబు.కేవలం నటన మాత్రమే కాదు రియల్ గా కూడా అంతే.అయన ఎప్పుడు కూడా అయన పిల్లలను సినిమాల వైపు తీసుకురావాలని అనుకోలేదు.

అసలు సినిమాలే వొద్దు అని అతని నలుగురి పిల్లలకు మంచి చదువు ఇచ్చారు.

తన తెలివితో ఎక్కువ భూమిని కొంటూ తన కొడుకులకు కావాల్సినంత ఆస్తిని ఇచ్చారు.

ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఒకరు అబ్బాయి.ముగ్గురిని సినిమాలకు దూరంగానే ఉంచారు.

అయన సినిమాల్లో నటించే సమయంలో కూడా కనీసం షూటింగ్ కి కూడా పిల్లలను తీసుకెళ్లేవారు కాదట! ఎంతో స్టార్ డమ్ సంపాదించినప్పటికీ అతని పిల్లలను వారసత్వంగా సినిమాల్లోకి పంపకుండా మంచి చదువు చెప్పారు.

అతని కొడుకు డాక్టర్ గా రానిస్తున్నాడు.

శోభన్ బాబుకు మనవడు కూడా ఉన్నాడు.అతడు సినిమా స్టార్స్ కంటే అందంగా ఉన్నప్పటికీ మనవడు కూడా సినిమాల్లోకి రాలేదు.

ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నడు.కుటుంబం కోసం, సినిమా కోసం ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మంచి పేరు నిలబెట్టుకున్న వ్యక్తి శోభన్ బాబు.2008లో గుండెపోటుతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు శోభన్ బాబు.

#Shoban Babu #ShobhanBabu #SupersStar #One Son #Three Daughters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Veteran Shobhan Babu Real Story About His Child Related Telugu News,Photos/Pics,Images..