అందమైన ఫోటోలను షేర్ చేసిన సీనియర్ హీరోయిన్.. దాంతో నెటిజన్లు..

తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “చాలా బాగుంది” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైంది మలయాళ బ్యూటీ శ్వేతా కోనుర్ మీనన్ అయితే అప్పటికే శ్వేత అనే పేరుతో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉండటంతో మాళవిక గా పేరు మార్చుకుంది.కాగా శ్వేతా కోనుర్ మీనన్ తెలుగులో దాదాపుగా 5 చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 Veteran Heroine Shweta Konnor Menon Looks Stunning In Swim Attire, Shweta Konnor-TeluguStop.com

కానీ అనివార్య కారణాలవల్ల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.కానీ తమిళం, మలయాళం భాషల్లో మాత్రం వరుసగా హీరోయిన్ అవకాశాలు దక్కించుకుని బాగానే రాణించింది.

అయితే ఈ మధ్యకాలంలో నటి శ్వేతా మీనన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

కాగా తాజాగా శ్వేతా మీనన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్న సమయంలో దిగిన ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అయితే ఇందులో శ్వేతా మీనన్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ దస్తులు ధరించి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజనులు ఈ ఫోటోలపై స్పందిస్తూ పెళ్లి పెళ్ళైటునవంటి మహిళలు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరుతున్నారు.

కానీ శ్వేతా మీనన్ ను మాత్రం ఇలాంటి కామెంట్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్వేతా మీనన్ సినిమాలకు కొంతమేర బ్రేక్ ఇచ్చి కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తోంది.అంతేకాకుండా టాలీవుడ్ లో తన సినీ కెరీర్ ని మలుపు తిప్పే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube