మెగా అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన వర్మ... ట్వీట్ వైరల్!

టాలీవుడ్ కాంట్రవర్సి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక ట్వీట్ లేదా పోస్టు ద్వారా సోషల్ మీడియాలో వార్తలలో నిలుస్తున్నారు.ఈయనకు నిత్యం ఏదో ఒక వివాదం ఉంటే తప్ప నిద్ర పట్టదు.

 Verma Tweet Mega Fans Hurt Tweet Goes Viral , Rgv, Tollywood, Director, Tweet, Mega Fans-TeluguStop.com

నిన్నటి వరకు సినిమా టికెట్లపై ఘాటుగా స్పందించిన వర్మ నేడు ఐశ్వర్య ధనుష్ విడాకుల గురించి వరుస ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్స్ వల్ల వర్మకి తృప్తి కలిగినట్లు లేవు కాబోలు వెంటనే తన దృష్టి మొత్తం మెగా కుటుంబం వైపు మళ్ళించారు.

ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ మెగా కుటుంబం గురించి మాట్లాడుతూ… అంగీకరించడానికి కష్టంగా ఉన్న ఇకపై అల్లు అనేది కొత్త మెగా అంటూ.ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు.

 Verma Tweet Mega Fans Hurt Tweet Goes Viral , Rgv, Tollywood, Director, Tweet, Mega Fans-మెగా అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన వర్మ#8230; ట్వీట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ విషయం పై మెగా అభిమానులు అభిమానులు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఎవరు ఎన్ని చేసినా ఈ రెండు కుటుంబాలను విడదీయలేరు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

అదే విధంగా మరి కొంత మంది నెటిజెన్స్ రాంగోపాల్ వర్మ ట్వీట్ కి ఏకీభవిస్తూ.మీరు చెప్పింది నిజమే త్వరలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మెగాస్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా వర్మ మెగా అభిమానుల మధ్య పెద్ద చిచ్చు పెడుతూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే అల్లు అర్జున్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రత్యేకంగా స్టూడియో నిర్మాణం చేపట్టడం, ఏ ఏ బ్రాండ్ స్థాపించడం వంటివి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube