ధర్మాన్ని రక్షించే సీఎం జగన్ పై కొన్ని దుష్ట శక్తులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి వాటి అన్నిటిని ఛేదించి న్యాయస్థానాలు ధర్మాన్ని రక్షిస్తున్నాయి పేదవాడి గడపకు పాలనా చేరాలనే లక్ష్యం సీఎం జగన్ నెరవేర్చారు
గత ప్రభుత్వాల హయాంలో పేదవాడి గడపకు పాలన అనేది వట్టి మాటలే ఈ ప్రభుత్వంలో చేతల్లో చూపిస్తున్నాం… మాటలు మాట్లాడే ప్రభుత్వం కాదు సీఎం జగన్ కు., వారి ప్రభుత్వానికి స్వామి వారి అనుగ్రహం ఉండాలి దుష్ట శక్తులకు సత్ బుద్ది ప్రసాదించాలని ప్రార్ధించా
.