వెంకీ మామ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాడంటే..?  

Venky Mama 2 Days Collections-naga Chaitanya,venkatesh,venky Mama,venky Mama Collections

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ మంచి అంచనాల నడుమ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.పూర్తి ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కిన ‘వెంకీ మామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

Venky Mama 2 Days Collections-naga Chaitanya,venkatesh,venky Mama,venky Mama Collections Telugu Tollywood Movie Cinema Film Latest News Venky Mama 2 Days Collections-naga Chaitanya Venkatesh Venky Col-Venky Mama 2 Days Collections-Naga Chaitanya Venkatesh Venky Collections

సినిమాకు తొలిరోజు మిక్సిడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

తొలిరోజు వెంకీ మామ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.02 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

కాగా రెండో రోజు కూడా వెంకీ మామ తన దూకుడు కంటిన్యూ చేశాడు.ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం వసూళ్లను రూ.10 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.

మామ అల్లుళ్లు కలిసి ఈ వారం బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతుండటంతో వెంకీ మామ చిత్రం 10 కోట్ల మార్క్‌ను కేవలం రెండు రోజుల్లోనే క్రాస్ చేసి ఔరా అనిపించింది.

ఇక ఈ సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం : 4.35 కోట్లు

సీడెడ్‌ : 2.48 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.55 కోట్లు

ఈస్ట్‌ : 0.98 కోట్లు

వెస్ట్‌ : 0.53 కోట్లు

కృష్ణ : 0.68 కోట్లు

గుంటూరు : 1.07 కోట్లు

నెల్లూరు : 0.44 కోట్లు

మొత్తం రెండు రోజుల షేర్‌ : 12.08 కోట్లు

.

తాజా వార్తలు