ఫ్యాన్స్ కు షాకిచ్చిన వెంకీ, వరుణ్...

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నటించిన నటులు విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహరిన్ హీరోయిన్ లుగా నటించారు.

 F3 Movie Shooting Almost Completed, Anil Ravipudi, Venkatesh,varun Tej, Complete-TeluguStop.com

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కగా.

మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎఫ్ 3 తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనుండగా.

దిల్ రాజ్ ఈ సినిమాకు నిర్మాతగా చేయనున్నారు.ఇక ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు తర్వాత రావాల్సిన సినిమా.

కానీ కాస్త ఆలస్యం కావడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో నటించిన టీమ్ ఎఫ్ 3 లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మేజర్ టాకీ పార్ట్ సన్నివేశం పూర్తి అయినట్లు వార్తలు వినిపించగా.వెంకీ, వరుణ్ ల మధ్య జరిగిన సన్నివేశాలు అతి తక్కువ సమయంలో పూర్తయిందని దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సన్నివేశాలు ఇంత త్వరగా పూర్తవుతుందని అనుకోలేదట.మొత్తానికి ఇది ఫ్యాన్స్ కు షాకింగ్ విషయమే.

ఇక ఈ సంతోషంతో మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరగా పూర్తి చేశామని తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ బృందం తెలిపింది.

ఎఫ్ 2 లో ఉన్న ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మరింత డోస్ తో తెరకెక్కనుందని తెలిపారు.ఇక ఈ సినిమా మరింత ఫన్నీ తో తెరకెక్కనుండగా.ఎఫ్2 కంటే ఎఫ్ 3 మరింత విజయాన్ని అందిస్తుందని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube