నారప్ప రీ షూట్‌ ముచ్చట్లు ఎంత వరకు నిజం

వెంకటేష్‌ హీరోగా రూపొందుతున్న నారప్ప సినిమా షూటింగ్‌ అప్పుడే ముగింపు దశకు వచ్చిందని వార్తలు వచ్చాయి.సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నాం అంటూ యూనిట్‌ సభ్యులు చెప్పారు.

 Venkatesh Narappa Movie Shooting Update, Narappa Cinema, Narappa Cinema Shooting-TeluguStop.com

కాని ఇప్పుడేమో సినిమా షూటింగ్‌ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది.విడుదల ఇప్పుడే ఎలా ఉంటుంది అంటూ చెబుతున్నారు.

దాంతో ఈ సినిమా కొన్ని సీన్స్‌ రీ షూట్‌ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో నారప్ప సినిమా గురించిన ఇండస్ట్రీ వర్గాల వారు ఏం అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నంను మీడియా వర్గాలు చేశాయి.

ఆ సమయంలో నారప్ప రీ షూట్‌ కు రెడీ అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.శ్రీకాంత్‌ అడ్డాల కొన్ని సీన్స్‌ విషయం లో పేలవంగా చూపించే ప్రయత్నం చేశాడు.

దాంతో సురేష్‌ బాబు వాటిని మార్చేందుకు సిద్దం అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

Telugu Ppa, Schedule, Srikanth Addala, Suresh Babu, Tamil, Venkatesh-Movie

నారప్ప సినిమా ను తమిళ మూవీ కి రీమేక్ గా చేస్తున్నారు.మొదట ఉన్నది ఉన్నట్లుగా తీయాలనుకున్నారు.అలా తీయడం వల్ల చాలా వరకు తమిళ ఫ్లేవర్‌ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అందుకే ఈ సమయంలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సురేష్‌ బాబు భావించాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సమయంలో నారప్ప సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసినా కూడా విడుదల వెంటనే చేయడం సాధ్యం కాదు.

అందుకే మెల్లగా పూర్తి చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మెల్లగా రీ షూట్‌ లు రీ షెడ్యూల్‌ లు చేస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సినిమా ను ఏప్రిల్‌ లేదా మే లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube