మహేష్ లుంగీ ఇంకా కాస్త పైకి లేపుతే బాగుండు  

Venkatesh Comments On Mahesh Babu-venkatesh

అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సరిలేరు నీకేవ్వరు.ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా విడుదల చేశారు.మొదట రోజు నుండి పాజిటివ్ టాక్ దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా కలెక్షన్స్ వసూళ్ళు రాబడుతుంది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.

Venkatesh Comments On Mahesh Babu-venkatesh Telugu Tollywood Movie Cinema Film Latest News Venkatesh Comments On Mahesh Babu-venkatesh-Venkatesh Comments On Mahesh Babu-Venkatesh

మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి లు ఈ సినిమాను ఇంకాస్త ప్రమోట్ చేసేందుకు విభిన్నంగా వెంకటేష్ ను రంగంలోకి దింపారు.వెంకటేష్, మహేష్ బాబు అండ్ అనిల్ రావిపూడి ని తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేశాడు.


వెంకటేష్ మహేష్ బాబు లుంగీ డాన్స్ పై హాట్ కామెంట్ చేశాడు.మహేష్ బాబు సరిలేరు నీకేవ్వరులో మైండ్ బ్లాక్ సాంగ్ కి డాన్స్ చేసిన తీరును చూసి ముఖ్యంగా ఆడవారు అవుట్ అవ్వుతున్నారు.

మహేష్ లుంగీ కట్టుకుని డాన్స్ చేస్తున్న తీరును చూసి లుంగీ ఇంకాస్త పైకి కట్టుకుని డాన్స్ చేస్తే బాగుండు అయన కాళ్ళు కనిపించేవి అనుకున్నారు అంటూ కామెంట్ చేశాడు.మహేష్ బాబు మైండ్ బ్లాక్ సాంగ్ పై స్పందిస్తూ శేకర్ మాస్టర్ గారికి థాంక్స్ చెప్పాలి చాల మంచిగా కోరియోగ్రప్ చేశాడు.

మొదట నుండి కూడా ఈ సినిమాలో ఓ మసాలా సాంగ్ చెయ్యాలని అనుకున్నాం అందుకు తగట్టుగానే శేఖర్ మాస్టర్ సాంగ్ ని డిజైన్ చేశాడు.ఓ రెండు మూడు షాట్స్ చేసిన తరువాత అనిల్ గారు సూపర్ వచ్చింది సర్ ఇంకాస్త వైవిద్యం ఉంటె బాగుంటుంది అనగానే నేను కొత్తగా లుంగీ కట్టుకుని ట్రై చేశాను అన్నారు.

ఇప్పుడు ఈ పాటకు వస్తున్న రెస్పాన్సు మాములుగా లేదు అన్నారు.

తాజా వార్తలు