బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్న వెంకీ.. !

విక్టరీ వెంకటేష్ వరస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.ప్రస్తుతం వెంకటేష్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.

 Venkatesh 3 Movies Releases In Four Months-TeluguStop.com

అంతేకాదు నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాడు.వెంకటేష్ నారప్ప, F3, దృశ్యం 2 సినిమాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయబోతున్నాడు.

ఇప్పటికే నారప్ప, F3 సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించాడు.

 Venkatesh 3 Movies Releases In Four Months-బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్న వెంకీ.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నారప్ప సినిమా మే 14 రాబోతుంటే.F3 సినిమా ఆగస్టు 27 న రాబోతుంది.అయితే దృశ్యం 2 కూడా ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ చూసుకుని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

నారప్ప సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇది తమిళ సినిమా అసురన్ రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Telugu Anil Ravipudi, Asuran Remake, Drushyam 2, F3, Meena, Mehreen, Narappa, Srikanth Addala, Tamanna, Varun Tej, Venkatesh, Venkatesh 3 Movies Releases In Four Months, Venkatesh Latest Movies, Venkatesh Movies Update-Movie

F3 సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.ఇది F2 సీక్వెల్ గా వస్తుంది.F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఇప్పుడు ఈ సినిమాను కూడా మరింత ఫన్ తో తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు తెలిపాడు.

ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Telugu Anil Ravipudi, Asuran Remake, Drushyam 2, F3, Meena, Mehreen, Narappa, Srikanth Addala, Tamanna, Varun Tej, Venkatesh, Venkatesh 3 Movies Releases In Four Months, Venkatesh Latest Movies, Venkatesh Movies Update-Movie

వెంకటేష్ నటిస్తున్న మరొక సినిమా దృశ్యం 2.ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా దృశ్యం కు సీక్వెల్ గా వస్తుంది.ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అందుకే ఈ సినిమాను నారప్ప, F3 సినిమాల మధ్య గ్యాప్ చూసుకుని విడుదల చేయాలనీ వెంకటేష్ భావిస్తున్నారు.

మొత్తానికి వెంకటేష్ కుర్ర హీరోల కంటే స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసి విడుదల చేయబోతున్నాడు.

#Varun Tej #VenkateshLatest #Drushyam 2 #Venkatesh3 #Mehreen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు