రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యక్తులు..!!

Venkaiah Naidu Comments On Tew Telugu States Cms

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైకి రావాలని వెంకయ్యనాయుడు కోరారు.

 Venkaiah Naidu Comments On Tew Telugu States Cms-TeluguStop.com

కుల, మత, భాషా, ప్రాంతీయ తత్వాల ని పక్కన పెట్టి.అందరూ ఒక్కటిగా ఉండాలని సూచించారు.

తర్వాత అనంతరం  ఓ పుస్తక కార్యక్రమ ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాయని మండిపడ్డారు.

 Venkaiah Naidu Comments On Tew Telugu States Cms-రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

కానీ ఫ్రీ అని .కూర్చోబెడితే ఎలా అని ప్రశ్నించారు.ప్రజలకు చేపలు పట్టడం ఎలాగో నేర్పాలి గాని, ఉచితంగా చేప ఇస్తే ఎలా అని మండిపడ్డారు.అలా ఇస్తే ప్రజలు మధ్యాహ్నం చేపలు తిని.సాయంత్రం కొరమేను చేప అడుగుతారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా జలవిహార్ లో.జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.రాష్ట్రాలకు సంబంధించి.

ప్రతి సమస్యను కూర్చుని పరిష్కరించుకోవాలని… వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు చేయటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.

#Jagan #Venkaiah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube