ఖమ్మం జిల్లాలో వాహనం బోల్తా, ఒకరు మృతి..!  

khammam, road accident, vehicle over turns,Road Accident in Khammam District - Telugu Khammam, Road Accident, Road Accident In Khammam District, Vehicle Over Turns

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాంపురం వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

TeluguStop.com - Vehicle Over Turns In Khammam District

Source:TeluguStop.com

వివరాల్లోకి వెళ్తే.చంద్రుగొండ మండలం బాలికుంట గ్రామస్తులు.

TeluguStop.com - ఖమ్మం జిల్లాలో వాహనం బోల్తా, ఒకరు మృతి..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో జరుగుతున్న ఓ శుభకార్యానికి బోలెరో వాహనంలో బయలుదేరారు.ఈ క్రమంలో బోలెరో రాంపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టాటాఎస్ వాహనాన్ని తప్పించబోయి రోడ్డు వంపులోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

ఈ ఘటనలో లక్ష్మీ (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు.

#Road Accident #Khammam #RoadAccident

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vehicle Over Turns In Khammam District Related Telugu News,Photos/Pics,Images..